జగన్ నామినేషన్ దాఖలు తేదీ ఏప్రిల్ 22న
Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…
Trinethram News : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22 వ తేదీన పులివెందులలో నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో నామినేషన్…
Trinethram News : తమిళనాడు: మార్చి 25తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ గా…
హాజరైన గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ,.. -రాష్ట్ర మంత్రివర్యులు,ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి…
అమరావతి: రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్.. నామినేషన్ సెట్‌ను అసెంబ్లీలో అందజేసిన.. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు.
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
Rajya sabha elections: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయబోతున్నారు.. నామినేషన్ దాఖలు చేసేందుకు సోనియా గాంధీ ఈరోజు ఉదయం జైపూర్ కు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి..…
రేపు జైపూర్ కు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే .. రాజస్థాన్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న సోనియాగాంధీ .. ప్రస్తుతం రాయ్ బరేలి లోక్ సభ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రానున్న ఎన్నికల్లో…
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా… నామినేషన్లు దాఖలు హైదరాబాద్ : జనవరి 18తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థు లుగా కాంగ్రెస్ నేతలు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్,…
You cannot copy content of this page