ఏపీ EAPCET 2025 నోటిఫికేషన్ విడుదల
Trinethram News : అమరావతి : ఆంధ్రప్రదేశ్ EAPCET 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడ JNTU ఆధ్వర్యంలో ఈ ఏడాది EAPCET జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET…