New Prime Minister : మార్చిలో కెనడాకు కొత్త ప్రధాని
మార్చిలో కెనడాకు కొత్త ప్రధాని Trinethram News : కెనడా : Jan 10, 2025, ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో స్థానంలో కొత్త నేతను ఎంపిక చేస్తామని లిబరల్ పార్టీ తాజాగా ప్రకటించింది. సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్న కారణంగా…