Foreign Cannabis : ఢిల్లీలో భారీగా విదేశీ గంజాయి సీజ్
ఢిల్లీలో భారీగా విదేశీ గంజాయి సీజ్ Trinethram News : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.47 కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న ఐదుగురుని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్…