జూన్ 26, 2026

WhatsApp Image 2025 02 05 at 19.31.09 1

TRINETHRAM NEWS

సామర్లకోట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికముగా తనిఖీలు

Trinethram News : కాకినాడ జిల్లా, సామర్లకోట ది.05.02.2025.

కాకినాడ జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికముగా తనిఖీలు చేయుచున్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపిఎస్.

ఈరోజు 05.02.2025వ తేది మధ్యాహ్నం కాకినాడ జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి, పోలీస్ స్టేషన్ పరిసరాలను, భవనమును పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

surprise inspection

You cannot copy content of this page