P. Appalanarasa : బడ్జెట్ లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు. – పి.అప్పలనరస
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, (అల్లూరి జిల్లా) జిల్లా ఇంచార్జ్ : బడ్జెట్ లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విలేఖర్లతో పి.అప్పల నరస మాట్లాడుతూ 3.22 లక్షల రూపాయల్లో ఎస్టీ సబ్ ప్లాన్ కు 5.53శాతం…