nationalnews

NATIONAL

Planes Collide : ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఢీ.. తప్పిన ప్రమాదం

Trinethram News : Feb 03, 2026, ముంబై ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రెండు ప్యాసింజర్ విమానాల రెక్కలు స్వల్పంగా ఢీకొన్నాయి. కోయంబత్తూరు బయలుదేరిన ఎయిరిండియా విమానం AI […]

NATIONAL

Lok Sabha : లోక్‌సభ సమావేశాలు ప్రారంభం

Trinethram News : Feb 03, 2026, లోక్‌సభ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల ఆరంభంలో స్పీకర్ ఓం బిర్లా మాజీ లోక్‌సభ సభ్యుడు సురూప్‌సింగ్ హిర్యా

NATIONAL

JP Nadda : ట్రేడ్‌ డీల్.. రాజ్యసభలో జేపీ నడ్డా కీలక ప్రకటన

Trinethram News : Feb 03, 2026, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాజ్యసభలో మంగళవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా మధ్య

NATIONAL

International Travelers : అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్ దిగుమతి వస్తువుల పరిమితి పెంపు

Trinethram News : భారతదేశంలోకి సుంకం లేని దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకువచ్చే ప్రయాణికుల పరిమితిని 5.50,000 ລ້໕ ໕.75,000 ລ້ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది.

NATIONAL

Earthquakes : జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు

Trinethram News : Feb 02, 2026, జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.8గా నమోదు అయింది. శ్రీనగర్‌ సమీపంలోని బద్గాం దగ్గర

NATIONAL

Amit Shah : ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్

Trinethram News : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2026–27పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ బడ్జెట్‌ ద్వారా

NATIONAL

Mining Mission : ఏపీ సహా 4 రాష్ట్రాలతో మైనింగ్‌ మిషన్‌: నిర్మలా సీతారామన్‌

Trinethram News : ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌

NATIONAL

Cigarettes to Become More Expensive : సిగరెట్లు, పాన్ మసాలా ప్రియం: నేటి నుంచే కొత్త పన్నులు

సిగరెట్ పొడవును బట్టి అదనపు ఎక్సైజ్ డ్యూటీ పాన్ మసాలాపై కొత్తగా ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ ఈ-సిగరెట్లు, నికోటిన్ ఉత్పత్తులపై 100 శాతం పన్ను

You cannot copy content of this page

Scroll to Top