ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని
ప్రభుత్వం ప్రకటించిన ఇళ్లస్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని- సీపీఐ ప్రదర్శన-ధర్నా నెల రోజుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు రాజమండ్రి పిబ్రవరి 10 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇల్లు లేని పేదవారికి…