INTUC : ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు కర్క నాగరాజుని సన్మానించిన జై భీమ్ మాల బహుజన సంగం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 18 : ఇటీవల కూకట్పల్లి నియోజకవర్గం ఐ. యన్.టి.యు.సి అధ్యక్షులుగా పదవి భాద్యతలు చేపట్టిన కార్మిక నాయకులు కర్కనాగరాజుని వారి నివాసం లో మూసాపేట్ జై భీమ్ మాల బహుజన సంగం అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు…