TPL : జూన్‌లో తెలంగాణ ప్రీమియర్ లీగ్
బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ Trinethram News : Mar 01, 2025, ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో తెలంగాణ ప్రీమియర్ లీగ్ (TPL 2025) నిర్వహించుకునేందుకు BCCI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TPLతో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు…