బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు

కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకున్నారు.. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదు.. పదే పదే మా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలే చేస్తున్నారు.. పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు. తోటి విపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఎదగనీయడం లేదు..…

ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల…

190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త

Trinethram News : పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం. సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా. పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్. గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ.…

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ

Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న మోదీ.

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు

మోడీ పాలనలో సామాజిక న్యాయం లేదు. ఏ రంగంలో చూసినా దళితులు, గిరిజనులకు న్యాయం జరగడం లేదు. దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు పస్తులుంటున్నారు. బీహార్‌లో జనగణన చేయాలని నితీష్‌కుమార్‌తో చెప్పాను. -రాహుల్‌ గాంధీ

పాకిస్థాన్‌లోకి వెళ్ళే చీనాబ్ నది నీటి ప్రవాహాన్ని మళ్లించిన మోడి సర్కార్

మోడీ సర్కార్ ఊహించిన దానికంటే ముందుగానే పాకిస్థాన్‌లోకి నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు రియాలిటీలోకి తీసుకువచ్చింది. జమ్మూ & కాశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 27 జనవరి, 2024న కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షాల్లా వద్ద సొరంగాల ద్వారా…

పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధానివిద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన

ఢిల్లీకి సీఎం జగన్?

Trinethram News : ఏపీ సీఎం జగన్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ…

ఢిల్లీలో పరీక్ష పే చర్చ కార్యక్రమం

విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్.. పరీక్షల సమయం సమీపిస్తున్నందునా విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో మాట్లాడుతున్న ప్రధాని మోడీ..

You cannot copy content of this page