Medical Camp : శారదా నికేతన్ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి. అల్లూరిజిల్లా అరకువేలి. త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 4: అరకులోయ మండల కేంద్రంలోని శారద నికేతన్ పాఠశాలలో శారద ట్రస్టు ఆధ్వర్యంలో కృష్ణా మేటర్నటీ నర్సింగ్ హోమ్ మరియు కృష్ణా చిల్డ్రన్స్ హాస్పటల్…