Mecha Nageswara Rao : పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు.ముందుగా దమ్మపేట మండల కేంద్రంలో అత్తులూరి పాపారావు ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు…