జూన్ 4న స్టాక్ మార్కెట్లు రికార్డుల బ్రేక్

Stock markets break records on June 4 Trinethram News : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న భారత స్టాక్ మార్కెట్లు గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని ప్రధాని మోడీ ఆదివారం అన్నారు. జాతీయ మీడియా సంస్థలతో…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రికార్డు స్థాయికి ధర!

Trinethram News : బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది :సీఎం రేవంత్‌రెడ్డి

Trinethram News : టిఎస్ : రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి…

కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

Trinethram News : బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ఎంజీ మోటర్‌..తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. 3 వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌.. ప్రారంభ ధర రూ.21.24 లక్షలుగా నిర్ణయించింది. 7, 6 సీటింగ్…

Rs 2000 Note: మార్కెట్లో ఇంకా ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నాయో!

Trinethram News : ఆర్బీఐ నివేదికలు ఇవే.. మీరు చివరిసారిగా మార్కెట్‌లో 2000 రూపాయల నోటును చూసింది గుర్తుందా? ప్రస్తుతం 2000 రూపాయల నోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగింది. గత ఏడాది మే 19న ప్రభుత్వం…

పెబ్బేర్ లో అగ్ని ప్రమాదం.. మార్కెట్ యార్డ్ గోదాం దగ్ధం

Trinethram News : వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయం మార్కెట్ గోదాం సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిలువ ఉన్న సామాగ్రి మంటలకు దగ్ధమయ్యాయి.…

షియామీ SU7 EV విడుదల

Trinethram News : షియామీ తన తొలి విద్యుత్ కారు (EV) SU7ను (Speed Ultra) విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 లక్షలు)గా నిర్ణయించింది. టెస్లా, బీవైడీ సంస్థల కార్లను తట్టుకుని నిలబడేందుకు సరసమైన ధరనే…

కేదారేశ్వర పేట ఫ్రూట్ మార్కెట్ వద్ద అరాచకం

Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్ తాలూకా అని చెప్పినా దౌర్జన్యం దాడి చేస్తున్న వీడియో తీస్తుండగా చంపుతామని బెదింపులు…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు భారీ నష్టాల తో ముగిశాయి

ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.సెన్సెక్స్‌ 900 పాయింట్లు, నిఫ్టీ 338 పాయింట్లు చొప్పున క్షీణించాయి.

You cannot copy content of this page