విషాదం నింపిన విద్యుత్ షాక్
విషాదం నింపిన విద్యుత్ షాక్. Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం.. కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులో ఘటన. పొలంలో విద్యుత్ తీగలు లాగుతుండగా ప్రమాదం. విద్యుత్ సరఫరా కావడంతో…