YCP Won : వైసీపీకి దూరం అవుతున్న సీనియర్ శాసనసభ్యులు
వైసీపీకి దూరం అవుతున్న సీనియర్ శాసనసభ్యులుతేదీ : 04/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీలో ఎన్నికల్లో గెలిచింది 11 మంది. అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గ…