Ambedkar’s Jayanti : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా జనసేన రవికాంత్ ఆధ్వర్యంలో నాయకులు మంథని శ్రావణ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో జనసేన పార్టీ నాయకులు మోతే రవికాంత్ ఆధ్వర్యం లో ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కార్యనిర్వాక కార్యదర్శి మంథని శ్రవణ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల…