మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు…

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

హైదరాబాద్:ఫిబ్రవరి 25 మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు…

ముగిసిన మేడారం మహాజాతర

సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.

మేడారం మహా జాతరలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది

ఈ రోజు సమ్మక్క ప్రతిరూపాన్ని మేడారంలోని చిలకలగుట్ట నుంచి కిందికి దించారు. చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది..

సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలి: కేసీఆర్

Trinethram News : తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా…

ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్తు దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా

మేడారం మహాజాతర మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు. ఆ సమయంలో…

గద్దెపైకి నేడే సమ్మక్క తల్లి రాక

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 22డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెపైకి బుధవారం చేరుకుంది. ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం బుధవారం ఉదయం ఆమె…

సారలమ్మ దేవాలయం కన్నెపల్లిలో మొదలైన పూజలు

మరికొద్దిసేపట్లో కన్నేపల్లి నుండి సారలమ్మతో మేడారం బయలుదేరనున్న పూజారులు. సారలమ్మ దేవాలయంలో ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం రహస్య పూజలు ఇప్పటికే మేడారం పరిసరాల్లోకి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజు. భారీ బందోబస్త్ మధ్య సాగుతున్న పగిడిద్దరాజు, గోవిందరాజు యాత్ర మరికొద్ది సేపట్లో…

మేడారం లో జన సునామి

Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 21నాలుగు రోజులే కీలక మైనవి.మొదటిరోజైన నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…

You cannot copy content of this page