ప్రయోగానికి సిద్దమైన మరో ప్రైవేట్ రాకెట్

Trinethram News : తమిళనాడు: భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. మద్రాస్ ఐఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ త్రీడీ ముద్రణ పరిజ్ఞా నంతో రూపొందించిన సబ్ ఆర్బిటల్ రాకెట్ ‘అగ్నిబాణ్…

శివయ్య సన్నిధిలో మద్రాస్ హైకోర్టు జడ్జి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి మద్రాస్ హైకోర్టు జడ్జి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.

దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు

దేవాలయం పిక్నిక్ స్పాట్ కాదు..: మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పు హిందూవేతరులను ధ్వజస్తంభం వరకే అనుమతించాలని ఆదేశం ఈమేరకు ఆలయాల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన హిందువుల ఆలయాల్లోకి ఇతర మతస్తులను అనుమతించొద్దంటూ పిటిషన్ విచారణ

అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చిన్నారుల అశ్లీల చిత్రాలను మొబైల్‌లో చూసినట్టు యువకుడిపై కేసు చూసింది నిజమే కానీ అవి చిన్నారులవి కావన్న యువకుడు యువకులు మద్యానికి, ధూమపానానికి బానిసలు అయినట్టే ఇప్పటి…

You cannot copy content of this page