LSG vs GT : నికోలస్ పూరన్ మెరుపులతో లక్నో విజయం
GT ఇన్నింగ్స్: గుజరాత్ టైటాన్స్ 180/6 పరుగులు చేశారు. శుభ్‌మన్ గిల్ (60), సాయి సుధర్శన్ (56) 120 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. శార్దూల్ ఠాకూర్ (2/34), రవి బిష్ణోయి (2/26) కీలక వికెట్లు తీసి స్కోరును కట్టడి…