Jishnu Dev Varma : శ్రీరాముడి మహా పట్టాభిషేకం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.
త్రినేత్రం న్యూస్… ఏప్రిల్.07.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాచలం: గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్. భద్రాచలం శ్రీ రాముడు మహా పట్టాభిషేకం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. ఉదయం 11 గంటలకు సారపాక బిపిఎల్ హెలిప్యాడ్…