Vatsapatla Dharmaraja : అమ్మవారిని దర్శించుకున్న శాసనసభ్యులు
తేదీ : 16/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నిడమర్రు మండలం, అడవికొలను గ్రామంలో ఉన్న పెద్దింట్లమ్మ తల్లి అమ్మవారిని ఉంగుటూరు శాసనసభ్యులు వత్సపట్ల. ధర్మరాజు సోదరులు భీమరాజు మరియు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి…