Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజులపాటు రిమాండ్ పొడగింపు
తేదీ : 11/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం వైసిపి నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజులపాటు రి మాండ్ పొడిగించారు. పోలీసులు వంశీని యస్. సి యస్.టీ కోర్టులో పర్సనల్ గా ప్రవేశపెట్టారు.…