Singareni Company : నూతన బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే కేటాయించాలని
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిసిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంఏఐటీయూసీ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలోని నూతన బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో…