ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ

ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో…

సర్పంచ్‌ పదవికి మాత్రమే విరమణ

Trinethram News : హైదరాబాద్‌: సర్పంచ్‌ పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజానీకానికి ఎంతో సేవ చేసి గ్రామ సర్పంచ్‌లుగా పదవీ విరమణ చేస్తున్న వారికి ఆయన…

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి తీరును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి తీరును ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరుపైన…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌

జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ మా పాలనలో ఇంటికి వచ్చే వివరాలు సేకరించాం: కేటీఆర్‌ కాంగ్రెస్‌ మాత్రం ప్రజలను రోడ్డు పైకి వచ్చి లైన్లు కట్టండని చెప్పింది పార్లమెంటు ఎన్నికల కోసమే హామీలు అమలు చేస్తామంటున్నారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అయ్యారు. ఫిబ్రవరి 17న తెలంగాణ భవన్‌కు ఆయన వస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు జరిగే పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. అంతకు ముందే మంచి రోజు చూసుకొని ఆయన…

అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్‌ బాడీ సమావేశాలు

ఎల్లుండి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష. అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్‌ బాడీ సమావేశాలు. ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయాం. ఈ నియోజకవర్గాల్లో పటిష్టంగా పనిచేసి ఉంటే గెలిచే వాళ్లం.-కేటీఆర్‌

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ Trinethram News : రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్…

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 3 ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్లగొండతో ముగుస్తున్నాయి నేటితో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే…

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌…

Other Story

<p>You cannot copy content of this page</p>