నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది
Trinethram News : జానారెడ్డి దృతరాష్ట్రుడి పాత్ర పోషించి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు. ఒకే ఇంట్లో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా ఉన్నప్పుడు, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి? మంత్రి పదవిపై…