MLC Kodandaram : కమీషనర్ దృష్టికి బస్తీ దావఖన సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని
ఎం.ఎల్.సి. కోదండరాం వినతి పత్రం అందజేశారు హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2025 బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కు ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇటీవల పెరిగి వస్తున్నాయి.సపోర్టింగ్ స్టాఫ్…