MLC Kavitha : రక్తం చుక్క చిందించకుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్
వరంగల్ జిల్లా ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరుకుంటా రని.. కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం తమ కు…