సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌

ఢిల్లీ.. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ డిఫెక్ట్‌.. పిటిషన్‌ అసంపూర్తిగా ఉందన్న సుప్రీంకోర్టు.. నిబంధనల మేరకు పిటిషన్‌ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ.. తన అరెస్ట్‌ అక్రమమంటూ సుప్రీంను ఆశ్రయించిన కవిత..

తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత

Trinethram News : ఢిల్లీ : రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన కవిత.

సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి

ఢిల్లీ: కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేసిన ఈడీ అధికారులు.. విచారణ తర్వాత కవితను కలిసిన కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్.. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ…

రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత

Trinethram News : హైదరాబాద్ : లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆమె తరఫున భర్త అనిల్ పిటిషన్…

బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు

Trinethram News : ఉదయమే ఆయన బీఆర్ఎస్ చీఫ్‌ కేసీఆర్‌కు లేఖ రాశారు. కవితను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో అధినేత కుటుంబానికి అండగా ఉండేందుకు ఒక్క ప్రకటన చేయని వీరంతా వరుస కట్టి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

Other Story

You cannot copy content of this page