సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ: ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలని, అంత వరకూ ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణకు జస్టిస్ బేలా ఎం త్రివేది…

రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న హరీష్ రావు, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, న్యాయవాది మోహిత్ రావ్ రెండో రోజు కవితతో ములాకాత్ అయిన బీఆర్ఎస్ నేతలు.

రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 18ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచారించనుంది. నేడు విచారణకు రావాల్సిం దిగా కవిత భర్త అనిల్‌తో పాటు ఆమె వ్యక్తిగత సిబ్బం…

సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.

కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే, ఒకేరోజు విచారణకు కవిత, కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌, ఎంపీ కవిత, కొప్పుల ఈశ్వర్, వద్దిరాజు రవిచంద్ర, సత్యవతి రాథోడ్, గిరిజన మహిళలు

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదు దేశానికి…

You cannot copy content of this page