కరాటే పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు
కరాటే పోటీల్లో సత్తాచాటిన శ్రీ చైతన్య విద్యార్థులు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పారిశ్రామిక ప్రాంతములోని ఆర్.ఎఫ్.సి.ఎల్ టౌన్షిప్ నందుగల శ్రీ చైతన్య సి.బి.యస్.ఇ పాఠశాలలోని విద్యార్థులు ఇటీవల హైదరాబాద్ లో “న్యూడ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్” ఆధర్వంలో…