Big Shock : జగన్ కు బిగ్ షాక్
తేదీ : 16/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తుని మున్సిపాలిటీకి చెందిన మరో ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మాజీమంత్రి యనమల. రామకృష్ణుడు సమక్షంలో దారేష్, అచంట. సురేష్, అప్పయ్య…