రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Trinethram News : Mar 15, 2024, రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలుభానుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ నెల 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే…

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.. జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

జార్ఖండ్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర రద్దు

Trinethram News : రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది.. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని,…

నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం 

Trinethram News : జేఎంఎం సీనియర్‌ నేత చంపై సోరెన్‌ ఝార్ఖండ్‌ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపైకి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానం అందించారు. అయితే, మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి…

హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేల తరలింపు

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు ఇప్పటికే

Trinethram News : 7 సార్లు ఈడీ నోటీసులు పంపింది. ఒక్కసారి కూడా హాజరు కాని సోరెన్. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం. హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేసే అవకాశం.…

Other Story

You cannot copy content of this page