Road Accident : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తేదీ : 09/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (47) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేటకు వెళ్లే మూడు రోడ్ల జంక్షన్ రోడ్డు ప్రమాదంలో మృతి…