MLA Adluri Laxman Kumar : కోటిలింగాల కోటేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న ప్రభుత్వ విప్
త్రినేత్రం న్యూస్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం. కోటిలింగాల కోటేశ్వర స్వామి వారినీ మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా రేపు జరగనున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా…