Ramzan : భారత్లో రేపట్నుంచి రంజాన్ మాసం ప్రారంభం
Trinethram News : భారత్లో రేపట్నుంచి (మార్చి 2) రంజాన్ మాసం మొదలుకానున్నట్లు ఇస్లాం మతపెద్దలు ప్రకటించారు. శుక్రవారం దేశంలో ఎక్కడా నెలవంక దర్శనం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉపవాసాలు చేపట్టనున్నారు. అయితే సౌదీఅరేబియాలో నెలవంక దర్శనం కావడంతో నేటినుంచి అక్కడ…