Earthquake : అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి

Trinethram News : ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ…

Mehul Choksi Arrested : బెల్జియంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్

Trinethram News : రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఛోక్సీపై అభియోగాలు.. మెహుల్ ఛోక్సీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు మొద‌లుపెట్టిన భార‌త ప్ర‌భుత్వం.. 2018లో భార‌త్ నుంచి పారిపోయిన ఛోక్సీ … https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Trump Warns : 30 రోజుల్లో వెళ్ళిపోతే మీకే మంచిది

లేదంటే అరెస్టు జరిమానా – ట్రంప్ హెచ్చరిక* Trinethram News : ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్ లు విధించి ఆ దేశాల్ని అతలాకుతలం చేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉంటున్న ఫారినర్స్ కు భారీ షాక్…

Earthquake : తజికిస్థాన్లో భారీ భూకంపం

Trinethram News : తజికిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (ఆదివారం) ఉదయం 9:54 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల…

Helicopter Crashes : కుప్పకూలిన హెలికాప్టర్

ఆరుగురు మృతి Trinethram News : న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉన్నట్టుండి స్థానిక హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.…

PM Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సాయంత్రం బిమ్క్ సమావేశంలో…

Trump : ట్రంప్ తొలి విదేశీ పర్యటన

Trinethram News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణం చేసిన తర్వాత ఇది ట్రంప్కి తొలి విదేశీ పర్యటన. ఇందులో భాగంగా ఆయన గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలను సందర్శించనున్నారు.…

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

Trinethram News : అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందని సుదీర్ఘకాలం స్పేస్లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా…

Earthquake : బలూచిస్థాన్లో భూకంపం

Trinethram News : వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ…

Earthquake : భూకంపం తీవ్రత ఎలా ఉందో చూడండి!

Trinethram News : మయన్మార్ భూకంపం విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పలు చోట్ల భూమిపై భారీగా పగుళ్లు వచ్చాయి. కొన్ని అడుగుల లోతు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Other Story

You cannot copy content of this page