Sri Shirdi Sai students : ఇంటర్మీడియట్ లో సత్తా చాటిన శ్రీ షిరిడి సాయి విద్యార్థినులు
Trinethram News : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యాసంస్థలకు చెందిన ఈశ్వర్ విద్యాలయ మాహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులు సత్తా చాటారు. శనివారం విడుదలైన పరీక్షా…