Farewell : పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు
ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఘనంగా వీడ్కోలు పలికిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందిహోం గార్డ్ ఆఫీసర్ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సీపీ.రామగుండం మార్చి-10// త్రినేత్రం న్యూస్ ప్రతినిధిపోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో బదిలీ పై…