Cinnamon Tea : దాల్చిన చెక్క వేసి చేసిన టీతో షుగర్ లెవెల్స్ కంట్రోల్
Trinethram News : Feb 25, 2025,దాల్చిన చెక్క వేసి చేసిన టీ తాగితే అది శరీరంలోకి గ్లూకోజ్ మెల్లగా ప్రవేశించేలా చేస్తుంది. దాంతో రక్తంలో షుగర్ స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘దాల్చిన చెక్కతో చేసిన టీ…