Pawan Kalyan : పవన్పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు
Trinethram News : Andhra Pradesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప అనుచిత పోస్ట్ చేసిన వైసీపీ నాయకురాలు హర్షిణి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మహాకుంభమేళాలో పవన్ కల్యాణ్ పుణ్యస్నానం చేసిన వీడియోను అసభ్యకరంగా హర్షిణి…