Kavitha : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి
Trinethram News : Apr 18, 2025, తెలంగాణ : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌కు BRS MLC కవిత బహిరంగ లేఖ రాశారు. గ్రూప్-1 నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల…