CM Chandrababu : గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి
తేదీ : 03/03/2025. తిరుపతి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థరూ. వేయికోట్లతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.…