MLA Krishna Reddy : కావలి స్వర్ణకారుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 19:నెల్లూరు జిల్లా : కావలి. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన స్వర్ణకారులు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా నాకోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు…