మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..

Trinethram News : ఢిల్లీ లోక్‌సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న సీఈసీ.. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే అవకాశం..

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుప్పంలో కేంద్ర బలగాలు కవాతు

Trinethram News : చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీధర్ ,ఆర్ డి ఓ ఆధ్వర్యంలో మంగళవారం కుప్పం పట్టణంలో ఫ్లాగ్ మార్చింగ్ కవాతు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఫ్లాగ్ మర్చింగ్ ఒక ఉద్దేశం ఓటర్లకు భరోసా…

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ.. ఈ నెల 13న వెలువడే ఛాన్స్

Trinethram News : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మార్చి 13న పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని…

అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు

హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది

బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్ 7 లక్షలు, భ్రమరాంబ ఆలయం ముందు నుండి నాసి యాదిరెడ్డి ఇంటివరకు UGD 8 లక్షలతో అభివృద్ధి పనులు…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

ఫిబ్రవరి న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. ఈ నెల 14 న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆస్బెస్టెస్ గాంధీనగర్ కార్యాలయం వద్ద పోస్టర్ ను…

పాకిస్తాన్‌లో నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికలు

నేషనల్‌ అసెంబ్లీ గా పిలిచే పార్లమెంట్‌ ఎన్నికల్లో332 సీట్లు ఉండగా 266 స్ధానాలలో నేరుగా ఎన్నికలుజరుగనున్నాయి. ఈ స్థానాలలో 5వేల 121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగిలిన 70 స్థానాలు మహిళలు, మరో ఆరు స్థానాల్లో మైనార్టీలను ఎన్నుకోనున్నారు. 12.85…

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…

You cannot copy content of this page