Thomas : సాగునీటి సమస్యపై సీఎంతో చర్చించా
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. పెనుమూరులోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం 11 గంటలకి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిడి నెల్లూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొని మాట్లాడుతూ సాగునీటి సమస్యపై అసెంబ్లీలో చర్చించి సీఎం చంద్రబాబు…