జీడీకే 2 ఇంక్లైన్ ఓవర్మన్ బండోజు సాయికుమార్ ని : పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఉదయ,నగర్ లో 2 ఇంక్లైన్ ఓర్మెన్ బండోస్ సాయికుమార్ సింగరేణి సంస్థ తరపున కబడ్డీ ఆడుతుండగా లిగమెంట్ ఇంజరీ కాగా సర్జరీ జరిగి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన విషయం తెలుసుకొని ఎమ్మెల్యే రాజ్…