Free Health Camp : ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని ఫారాన్ మసీదు కాంప్లెక్స్ లో శనివారం రోజున జమాతే ఇస్లామీ హింద్, పెద్దపల్లి యూనిట్ ఆధ్వర్యంలో ఫార్చ్యూన్ హాస్పిటల్ కరీంనగర్ గారిచే ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి…