Fisheries Committee Meeting : మత్స్యకారుల కమిటీ సమావేశం
మత్స్యకారుల కమిటీ సమావేశం త్రినేత్రం న్యూస్ : ఫిబ్రవరి 3: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. కావలి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అలహరి సుధాకర్ ,ఆదేశాల మేరకు బోగోలు మండలం చెన్నరాయునిపాలెం పంచాయతీ లో జనసేన మత్స్యకార…