టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్

వనస్థలిపురంలో రైతుబజార్‌ సమీపంలో ఉన్న టిఫిన్‌ సెంటర్‌లో సిలిండర్‌ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్‌ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం

Trinethram News : గుంటూరు ప్రవేట్ ట్రావెల్స్ బస్ ఇంజన్ లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతో బస్ లో నుంచి దిగిన ప్రయాణికులు విజయవాడ నుంచి బెంగళూరు వెలుతున్న ట్రావెల్స్ బస్ మంటల్లో దగ్ధమైన స్లీపర్ బస్

రథానికి నిప్పు

Trinethram News : కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలుకాలో 800 సంవత్సరాల పురాతన కల్లేశ్వర స్వామి రథానికి నిప్పు పెట్టిన మతోన్మాదులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు

కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం

Trinethram News : యూపీ: ఘాజీపూర్‌లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం….పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

వందలాది మత్స్యకారుల ఆందోళన.. రోడ్డుపైనే బోటుకు నిప్పు

Trinethram News : కొత్తపల్లి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన మూడో రోజుకు చేరింది. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపు లైన్లను తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.. యు.కొత్తపేట మండలం కోనపాపపేటలో వందలాది…

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 08పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జాము న 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది. ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకా ణం పూర్తిగా…

మంటల్లో దగ్ధమైన కారు.. తప్పిన భారీ ప్రమాదం

Trinethram News : జగిత్యాల జిల్లా:మార్చి 07జగిత్యాల జిల్లాలోఈరోజు ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. కథలాపూర్ మండలం పోసానిపేట వద్ద కారులో నుంచి పొగలు వచ్చి నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది…

నారాయణఖేడ్‌లో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి – నారాయణఖేడ్‌లో కారు మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం అయిన మూడు కార్లు. మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సైఫాబాద్‌ పీఎస్‌ వద్ద ఓ కారులో మంటలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 06హైదరాబాద్‌ సైఫాబాద్‌ పీఎస్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈరోజు కారు లో మంటలు చెలరేగాయి. పెట్రోల్‌ పోస్తుండగా కారులో నుండి పొగలు రావడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అప్రమత్తమై…

Other Story

You cannot copy content of this page